మంచి నిద్ర కోసం ఎంతసేపు వ్యాయామం చేయాలంటే?

61చూసినవారు
మంచి నిద్ర కోసం ఎంతసేపు వ్యాయామం చేయాలంటే?
ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో చాలామందిని నిద్రలేమి సమస్యతో బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారికి వ్యాయామం మంచి పరిష్కారమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ప్రతి రోజు గంట పాటు వారానికి రెండు, మూడు సార్లు వ్యాయామం చేస్తే మంచిగా నిద్ర పడుతుందని ఐరోపా పరిశోధకులు తేల్చారు. సుమారు 4,399 మందిపై పరిశోధనలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్