మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా.. ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..!

555చూసినవారు
మొబైల్ నెంబర్ లింక్ లేకున్నా.. ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..!
- UIDAI అధికారిక వెబ్‌సైట్ పేరును సెర్చ్ చేసి, దానిపై క్లిక్ చేయండి.
- ‘‘My Aadhar ’’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ‘‘Download Aadhar’’ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేస్తే ‘ఆర్డర్ ఆధార్ రీప్రింట్’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- అక్కడ 12 అంకెల ఆధార్ నెంబర్ లేదా 16 నెంబర్లు ఉండే వర్చువల్ గుర్తింపు సంఖ్యను ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత ‘నా మొబైల్ నెంబర్ రిజిస్ట్రర్ చేయబడలేదు’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ప్రత్యామ్నాయ నెంబర్ ఎంటర్ చేయండి. అప్పుడు ఆ ఫోన్ నెంబర్‌కి OTP వస్తుంది.
- ఆ ఓటిపిని ఎంటర్ చేసి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్