30 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు దక్షిణాఫ్రికా

72చూసినవారు
30 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు దక్షిణాఫ్రికా
T20 వరల్డ్ కప్ 2024 భాగంగా ఫైనల్లోకి దక్షిణాఫ్రికా జట్టు దూసుకెళ్లింది. టారోబాలోని బ్రియాన్‌ లారా స్టేడియంలో గురువారం ఏకపక్షంగా సాగిన తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు 9వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 30ఏళ్లలో తొలిసారి ఓ ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆఫ్ఘన్‌పై గెలుపుతో సఫారీల మూడు దశాబ్దాల కల సాకారమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్