తొలి టీ20లో దక్షిణాఫ్రికా విజయం

74చూసినవారు
తొలి టీ20లో దక్షిణాఫ్రికా విజయం
భారత్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిగిన సఫారీ జట్టు 189 పరుగులు చేసింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విఫలమైంది. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపొందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్