చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ఉమెన్స్ టీం

75చూసినవారు
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ఉమెన్స్ టీం
సౌతాఫ్రికా మహిళల క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. నేడు జరిగిన టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 142/6 స్కోరు చేయగా, సౌతాఫ్రికా 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కాగా, ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు 15 వన్డేలు జరిగాయి. ఒక మ్యాచ్ టై కాగా, మిగతా మ్యాచుల్లో ఆసీస్ గెలిచింది. 9 టీ20లు జరుగగా, 8 మ్యాచుల్లో ఆసీస్, ఒక్క మ్యాచ్ సౌతాఫ్రికా విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్