జెర్సీ రంగు మార్చిన సౌతాఫ్రికా ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా

51చూసినవారు
జెర్సీ రంగు మార్చిన సౌతాఫ్రికా ఆటగాళ్లు.. ఎందుకో తెలుసా
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా ప్లేయర్లు పింక్ జెర్సీలో స్టేడియంలోకి వచ్చారు. ఈ మేరకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు ఈ జెర్సీని ధరించారు. సౌతాఫ్రికా జట్టు ప్రతి సంవత్సరం రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి నివాళిగా ప్రత్యేక పింక్ జెర్సీలను ధరిస్తారు. అలాగే, ఈ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బును రొమ్ము క్యాన్సర్ సంబంధిత కార్యక్రమాలకు వినియోగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్