ఒలింపిక్స్‌కు వెళ్లిన మెగా ఫ్యామిలీ PV సింధుతో మాట్లాడారు. ఈ సందర్భంగా
మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి పోస్ట్ పెట్టింది. ‘
చిరు అంకుల్ అండ్ ఫ్యామిలీ మొత్తం రావడం నాకు నిజంగా సర్‌ప్రైజ్‌గా ఉంది. అలాగే సురేఖ,
ఉపాసన, రామ్ చరణ్ మీరంతా నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు’ అంటూ సింధు రాసుకొచ్చింది.