రామ్ చరణ్-ఉపాసనల కూతురిపై స్పెషల్ సాంగ్

2572చూసినవారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల కూతురు క్లీంకారపై మెగా ఫ్యాన్స్ ఓ స్పెషల్ సాంగ్‌ను రెడీ చేశారు. దీన్ని సంక్రాంతి సందర్భంగా ఉపాసన చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ధనంజయ్ పాడిన ఈ పాటకు మహవీర్ ఎల్లందర్ ట్యూన్ కంపోజ్ చేయగా.. బెల్లంకొండ శ్రీధర్ లిరిక్స్ రాశారు.

సంబంధిత పోస్ట్