మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే వీటిని తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. జిమ్‌కి వెళ్లేవారు ఉదయం అల్పాహారంలో, మధ్యాహ్నం లంచ్‌లో తినవచ్చు. ఇంకా రోగనిరోధక వ్యవస్థ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. రాత్రిళ్లు మొలకలు తింటే వీటిలో అధికంగా ఉండే పోషకాల ఉండడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది.