రోడ్డు పక్కన సూట్‌కేసులో ముక్కలు ముక్కలుగా యువతి డెడ్‌బాడీ (వీడియో)

53చూసినవారు
చెన్నైలో ఇవాళ దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని తురైపాకం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న సూట్‌‌ కేసులో ఓ మహిళ శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా లభ్యమయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు. ఆ మహిళ మాధవరానికి చెందిన దీప అలియాస్ వెల్లైఅమ్మాళ్ (32)గా గుర్తించారు. శివగంగ జిల్లాకు చెందిన మణికందన్ అనే వ్యక్తి ఈ హత్య చేసినట్టు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్