SRH బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ దిట్టే: గంభీర్

68చూసినవారు
SRH బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ దిట్టే: గంభీర్
సన్ రైజర్స్ పై KKR మెంటార్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించారు. ఆ జట్టు సమతూకంగా ఉందని అభిప్రాయపడ్డారు. 'SRH బ్యాటర్లు ఈ సీజన్ లో భారీ స్కోర్లు చేశారు. అలాగని వారికి బ్యాటింగ్ మాత్రమే ఉందనుకుంటే పొరపాటు. భువీ, నటరాజన్, కమిన్స్ వంటి అనుభవజ్ఞులైన పేస్ దళంతో బౌలింగ్ కూడా బాగుంది' అని పేర్కొన్నారు. రేపు SRH, KKR జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్