శ్రీలంక ఆలౌట్.. భారత్ ఘన విజయం

73చూసినవారు
శ్రీలంక ఆలౌట్.. భారత్ ఘన విజయం
214 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టు 19.2 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. శ్రీలంక ఓపెనర్లు పాథుమ్ నిశాంక (79), కుశాల్ మెండిస్ (45) పరుగులు చేశారు. భారత బౌలర్లలో పరాగ్ 3, అర్ష్‌దీప్ 2, అక్షర్ పటేల్ 2, బిష్ణోయ్ 1, సిరాజ్ 1 వికెట్లు సాధించారు. భారత బ్యాటర్లలో సూర్య 58 పరుగులు సాధించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్