భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కొలంబో స్టేడియంలో శుక్రవారం తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ తిరిగి భారత జట్టులోకి వచ్చారు.
భారత్ : రోహిత్ శర్మ (C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (WC), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్