అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

52చూసినవారు
అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కళ్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం శ్రీరాముడికి, అందాల సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగిందట. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ ఘనంగా నిర్వహిస్తారు. అలాగే 14ఏళ్లు అరణ్యవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని భక్తుల విశ్వాసం.

సంబంధిత పోస్ట్