శ్రీరామ నవమి శుభ ముహూర్తం

552చూసినవారు
శ్రీరామ నవమి శుభ ముహూర్తం
అయోధ్య రాజు దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన శుభ సందర్భమే శ్రీరామ నవమి. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. అయితే ఈ కళ్యాణానికి ముహుర్తం ఉదయం 11.03 గంటల నుంచి మధ్యాహ్నం 01.38 గంటల లోపు సమయంలో జరిపించాలని పండితులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్