బాలీవుడ్ లోకి శ్రీలీల ఎంట్రీ?

70చూసినవారు
బాలీవుడ్ లోకి శ్రీలీల ఎంట్రీ?
తెలుగులో యువ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ శ్రీలీల. ఇప్పుడు ఆమె బాలీవుడ్లోనూ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారట. సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం నటిస్తున్న 'దిలేర్' మూవీలో ఆమె నటిస్తారని సమాచారం. మేకర్స్ ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని కునాల్ దేశ్ ముఖ్ తెరకెక్కిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్