మంత్రివర్గంలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి?

58చూసినవారు
మంత్రివర్గంలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి?
ఇటీవల కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ మంత్రివర్గంలో లేకపోవడంతో ఆయనను తీసుకుంటున్నట్లు టాక్. కాగా నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, వేణుగోపాల్‌తో పోచారం భేటీ అయ్యారు.

సంబంధిత పోస్ట్