రేపటి నుంచి పవన్ కళ్యాణ్ దీక్ష

62చూసినవారు
రేపటి నుంచి పవన్ కళ్యాణ్ దీక్ష
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్‌లో పవన్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.

సంబంధిత పోస్ట్