'SSMB 29’.. ప్రియాంక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

75చూసినవారు
'SSMB 29’.. ప్రియాంక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'SSMB 29’. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 'SSMB 29' కోసం ప్రియాంక తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి నెట్టింట ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం ప్రియాంక ఏకంగా రూ. 20 కోట్లు తీసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్