క్యాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో (వీడియో)

64చూసినవారు
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ట్రీట్ మెంట్ అనంతరం.. శివరాజ్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారని తాజాగా ఆయన భార్య గీత తెలియజేశారు. శివన్నతో కలిసి మాట్లాడిన వీడియోను ఆమె విడుదల చేశారు. ఆయనకు క్యాన్సర్-ఫ్రీ రిపోర్ట్ వచ్చిందని వెల్లడించారు. కన్నడ స్టార్ హీరో, దివంగత పునీత్ రాజ్ కుమార్ సోదరుడైన శివన్నకు కన్నడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్