పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ (వీడియో)

53చూసినవారు
ఇటీవల ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ హాజరై సందడి చేసింది. అయితే ఈ కార్యక్రమంలో కొందరు అభిమానులు శ్రద్దా పెళ్లి గురించి అడిగారు. మీరు పెళ్లి కూతురు ఎప్పుడు అవుతారు అని అడిగాడు. దానికి ఈ అమ్మడు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ‘‘ఒక స్త్రీ.. తనకు ఎప్పుడు నచ్చితే అప్పుడే పెళ్లి చేసుకుంటుంది’’ అని సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్దా కపూర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్