బేబీ బంప్‌తో స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్

78చూసినవారు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె బేబీ బంప్‌తో కనిపించారు. ముంబైలో కుటుంబంతో కలిసి ఆమె డిన్నర్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్ విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. రణ్‌వీర్ తన ఇన్‌స్టా ఖాతాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో ఈ వదంతులు వచ్చాయి. కానీ తాము కలిసే ఉన్నామంటూ రణ్‌వీర్ క్లారిటీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్