గాజాలో ఆకలి చావులు సరైనవే: ఇజ్రాయెల్ మంత్రి

68చూసినవారు
గాజాలో ఆకలి చావులు సరైనవే: ఇజ్రాయెల్ మంత్రి
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం గాజాలో తీవ్ర సంక్షోభానికి దారితీసింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై ఇజ్రాయెల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గాజాలో 20 లక్షల మందిని ఆకలితో అలమటించేలా చేయాలి. హమాస్ చెరలోని బందీలను విడిపించుకోవాలంటే అదే సరైన చర్య. కానీ ప్రపంచం మమ్మల్ని ఆ పని చేయనివ్వదు’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్