ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

63చూసినవారు
ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
పాలమూరు రేవంత్ రెడ్డి అడ్డా కాదు.. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ కుమార్ మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. విజయానికి కారకులైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు నాకు విజయం వరించిందని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్