'కల్కి' నుంచి దిశాపటాని ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

82చూసినవారు
'కల్కి' నుంచి దిశాపటాని ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్
'కల్కి 2898ఏడీ' సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీలోని పలువురి స్టార్స్ క్యారెక్టర్ పేర్లను రివీల్ చేస్తూ పోస్టర్స్ విడుదల చేయగా, తాజాగా దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నేడు దిశా పటాని బర్డ్ డే సందర్భంగా మూవీలో తన క్యారెక్టర్ పేరు 'రాక్సీ' అని పరిచయం చేస్తూ ఫొటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్