తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన ప్రతి రైతుకి రూ.2 లక్షల రుణమాఫీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలని ఇవాళ BRS రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. 'రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్ పోరుబాట.. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ!' అని ట్వీట్ చేస్తూ.. అన్ని నియోజక వర్గాల్లో ఇవాళ జర
ిగిన ధర్నా వీడియోను పోస్ట్ చేసింది.