వైసీపీకి వినుకొండ మాజీ ఎమ్మెల్యే రాజీనామా

283218చూసినవారు
వైసీపీకి వినుకొండ మాజీ ఎమ్మెల్యే రాజీనామా
వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఆదివారం ఆయన అనుచరులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. 'ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు నర్సరావుపేట ఎంపీ సీటు కేటాయించకపోవడం నాకు బాధ కలిగించింది. ప్రస్తుత వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు నాతో పాటు నా అనుచరులను అనేక అవమానాలకు గురిచేశారు' అని మక్కెన అన్నారు.

సంబంధిత పోస్ట్