దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 373.16 పాయింట్లు తగ్గి 77,174.22 వద్ద కొనసాగుతోంది. భారత బిలియనీర్, అదానీ గ్రూప్ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. దాంతో అదానీ గ్రూప్ సంస్థల స్టాక్స్ అన్నీ నష్టాల్లో ఉన్నాయి.