లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

75చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 349.24 పాయింట్లు, నిఫ్టీ 74.70 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్‌ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, విప్రో, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్