చంద్రుని చుట్టూ వింత ఆకారం.. ఫొటోలు రిలీజ్ చేసిన నాసా!

56చూసినవారు
చంద్రుని చుట్టూ వింత ఆకారం.. ఫొటోలు రిలీజ్ చేసిన నాసా!
చంద్రుడి చుట్టూ ఓ వింత ఆకారంలో ఉన్న వస్తువు తిరుగుతున్నట్టుగా ఉన్న కొన్ని ఫొటోలను నాసా రిలీజ్ చేసింది. మూన్ చుట్టూ పరిభ్రమిస్తున్న ఆ వస్తువు సిల్వర్ సర్ఫ్ బోర్డ్ మాదిరిగా ఉందని చెప్పింది. ఈ సర్ఫ్ బోర్డ్ వంటి వస్తువును లూనార్ రికానైసెన్స్ ఆర్బిటర్‌లోని కెమెరా బంధించినట్టు వివరించారు. నాసా LRO చిత్రీకరించింది వింత ఆకృతిని కాదు దక్షిణ కొరియాకు చెందిన మరో లూనార్ ఆర్బిటర్‌ అని పరిశీలనలో తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్