వచ్చే స్టేషన్లో రైలు ఎక్కుతానంటే ఇక కుదరదు!

132926చూసినవారు
వచ్చే స్టేషన్లో రైలు ఎక్కుతానంటే ఇక కుదరదు!
ఓ స్టేషన్ నుంచి బయలుదేరేలా రిజర్వేషన్ చేసుకొని, తర్వాతి స్టేషన్లలో రైలు ఎక్కి.. నా బెర్త్ ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించడం ఇకపై కుదరదు. రైలులో రిజర్వేషన్ వివరాలను టీటీఈలు కొంతకాలంగా హ్యాండ్స్టాల్డ్ టెర్మినల్స్(ట్యాబ్స్ వంటివి)తో పరిశీలిస్తున్నారు. వాటిలో ఎప్పటికప్పుడు వివరాలు అప్లోడ్ అవుతుంటాయి. ఓ స్టేషన్లో రిజర్వేషన్ చేసుకున్నవారు రైలు ఎక్కకపోతే.. తర్వాత స్టేషన్లో ఇతరులకు ఆ బెర్త్ లు కేటాయించే వీలుంటుంది.

సంబంధిత పోస్ట్