మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్తూ.. దాడి చేసిన వీధి కుక్కలు (వీడియో)

50చూసినవారు
ఆగ్రాలోని ఈద్గా కాలనీ ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. పనిమనిషిగా తన జీవనం కొనసాగించుకునే ఓ మహిళపై 7-8 వీధి కుక్కల గుంపు తీవ్రంగా దాడి పాల్పడ్డాయి. ఆమెను కింద పడేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ప్రాణ భయంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి.. ఆ వీధి కుక్కల గుంపు నుంచి కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్