చరిత్ర సృష్టించనున్న ‘స్త్రీ 2’

50చూసినవారు
చరిత్ర సృష్టించనున్న ‘స్త్రీ 2’
బాలీవుడ్ సినిమా 'స్త్రీ 2' కలెక్షన్లపరంగా చరిత్ర సృష్టించనుంది. ఈరోజు గడిస్తే హిందీలో రూ. 600 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా నిలవనుందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. చివరిగా బాహుబలి-2 హిందీలో రూ.500 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. 'స్త్రీ'కి కొనసాగింపుగా వచ్చిన 'స్త్రీ2' విడుదలై 6 వారాలైనా ఇంకా కలెక్షన్లు కురిపిస్తోంది. హిందీ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్