వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: పొంగులేటి

70చూసినవారు
వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: పొంగులేటి
తెలంగాణలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.
నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రైతులెవరూ నకిలీ ఎరువులు కొని మోసపోవద్దని సూచించారు. త్వరలో స్కూళ్లు కూడా ఓపెన్ కాబోతున్నాయని వాటి కోసం ముందస్తుగానే రూ.120కోట్లు కేటాయించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్