15 ఏళ్ల సోదరిని గర్భిణిని చేసిన 13 ఏళ్ల బాలుడు

81చూసినవారు
15 ఏళ్ల సోదరిని గర్భిణిని చేసిన 13 ఏళ్ల బాలుడు
మహారాష్ట్ర నవీ ముంబైలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలుడు 15 ఏళ్ల తన అక్కపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. బాలిక గర్భాన్ని తీసేయించేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లిన క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాలుడిపై వాషి పోలీసులు కేసు నమోదు చేశారు. వాషి జనరల్ హాస్పిటల్ నుంచి మెడికో-లీగల్ కేసు (MLC) నివేదించబడిన తర్వాత ఈ కేసు నమోదైంది. బాలిక ప్రస్తుతం మూడు నెలల గర్భిణి అని పోలీసులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్