హాస్టల్‌లో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

70చూసినవారు
హాస్టల్‌లో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
TG: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని హాస్టల్‌లో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి (16) అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుతూ ఏకశిలా గర్ల్స్ హాస్టల్‌లో ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి శ్రీదేవి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. యాజమాన్యం శ్రీదేవి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. దీంతో బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్