విద్యార్థి ఆత్మహత్య (VIDEO)

76చూసినవారు
పంజాబ్‌లోని ఖరార్‌ పరిధి ఖాన్‌పూర్ గ్రామంలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. హర్యానాకు చెందిన 19 ఏళ్ల విద్యార్థి సుమిత్ చిక్రా చండీగఢ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా సుమిత్ ఒత్తిడికి లోనయ్యాడు. వాటర్ ట్యాంక్ ఎక్కి, పై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు అతడు ఒక్కడే కొడుకు. దీంతో వారు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్