మద్యం మత్తులో కారుతో యువకుడి స్టంట్స్.. వీడియో

55చూసినవారు
మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో స్టంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన ముంబైలోని అంధేరీ ప్రాంతంలో జరిగింది. ఈ మేరకు కారు రోడ్డుపై వెళ్తుండగా ఓ వ్యక్తి కిటికీలోంచి వేలాడుతూ వాహనాన్ని నడిపాడు. కొంత దూరం అలాగే డ్రైవింగ్ చేసిన అతడు.. అనంతరం రోడ్డు పక్కన పార్క్ చేసిన మరో వాహనాన్ని ఢీకొట్టాడు. నిందితుడిని 26 ఏళ్ల టూరిస్ట్ డ్రైవర్ సూరజ్ సాగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్