జగన్ చేసిన పాపాలతోనే వైసీపీకి ఈ దుస్థితి: సీఎం రేవంత్

63చూసినవారు
జగన్ చేసిన పాపాలతోనే వైసీపీకి ఈ దుస్థితి: సీఎం రేవంత్
ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకుని.. జగనే ఖతమయ్యారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘పాలనను విస్మరించినందుకే జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది. బాబు ఫోన్ చేస్తే హైద‌రాబాద్‌లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేశామన్నది అబద్ధం’’ అని ఆయన వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్