రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ పై సుహాస్ రియాక్షన్

1561చూసినవారు
రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ పై సుహాస్ రియాక్షన్
యంగ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు సుహాస్ రూ.3 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై సుహాస్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. జూనియర్ ఆర్టిస్టుగా అప్పట్లో రోజుకు రూ.100 తీసుకున్నాను. అప్పటి మీద ఇప్పుడు మార్పు రావాలి కదా. మీరు అనుకుంటున్నంత మార్పు కాదు. అంత పారితోషికం తీసుకోవట్లేదని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్