రష్యా రాయబారి జార్జ్‌ జినోవివ్‌ కు సమన్లు

64చూసినవారు
రష్యా రాయబారి జార్జ్‌ జినోవివ్‌ కు సమన్లు
ఉత్తర కొరియాతో రక్షణ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రష్యా రాయబారికి దక్షిణ కొరియా శుక్రవారం సమన్లు జారీ చేసింది. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌లు బుధవారం సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఒప్పందం జరిగిన రెండు రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్