బాబు వ‌ర్సెస్ రేవంత్‌.. కోల్డ్ వార్‌..?

72చూసినవారు
బాబు వ‌ర్సెస్ రేవంత్‌.. కోల్డ్ వార్‌..?
ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డింది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదాను సాధించాలంటే చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్రంతో క‌లివిడి అవ‌స‌రం. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు వ‌ర్సెస్ రేవంత్ రెడ్డిల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. `గురు-శిష్యుల` సంబంధ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్