సునీల్ నరైన్‌ ఊచకోత.. ఒకే ఓవర్‌లో 3 సిక్స్‌లు, రెండు ఫోర్లు!

559చూసినవారు
కోల్‌కతా ఒపెనర్ సునీల్ నరైన్‌ తన బ్యాట్‌తో చెలరేగిపోయాడు. 38 బంతుల్లో 7ఫోర్లు, 7 సిక్స్ ల సహాయంతో 85 పరుగులు చేశాడు. ఇషాంత్‌ శర్మ వేసిన నాలుగో ఓవర్‌లో మొదటి మూడు బంతులకు వరుసగా 6,6,4 బాదేశాడు. చివరి రెండు బంతులకు 6,4 కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 26 పరుగులు వచ్చాయి.

సంబంధిత పోస్ట్