సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం వాయిదా

69చూసినవారు
సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం వాయిదా
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం వాయిదా పడింది. ఆమెను అంతరిక్షంలోకి తీసుకువెళ్లాల్సిన బోయింగ్ స్టార్‌లైనర్ ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అంతరిక్ష యాత్రను రద్దు చేశారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని అక్కడి శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా భారత కాలమానం ప్రకారం ఉదయం 8.34 గంటలకు సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్ష ప్రయాణం చేయాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్