నేడు ఢిల్లీతో సన్ రైజర్స్ ఢీ

572చూసినవారు
నేడు ఢిల్లీతో సన్ రైజర్స్ ఢీ
ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది. 6 మ్యాచుల్లో 4 గెలిచిన ఎస్ఆర్‌హెచ్ 4వ స్థానంలో ఉండగా.. ఏడింట్లో 3 గెలిచిన డీసీ 6వ స్థానంలో ఉంది. హైదరాబాద్ చివరి 3 మ్యాచుల్లో చెన్నై, పంజాబ్, బెంగళూరుపై హ్యాట్రిక్ విజయాలను సాధించింది. దీంతో బ్యాటర్లు మంచి టచ్‌లో ఉండటంతో మరోసారి భారీ స్కోర్ చేస్తుందని అంచనాలున్నాయి.

సంబంధిత పోస్ట్