తొలి దశ పోలింగ్ 62.37%

73చూసినవారు
తొలి దశ పోలింగ్ 62.37%
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్న జరిగిన తొలి దశ పోలింగ్ ముగిసింది. మొత్తం 62.37% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. ఎన్నికల సందర్భంగా మణిపుర్, బెంగాల్‌లో ఘర్షణలు జరిగాయి. ప్రత్యేక రాష్ట్రం కోరుతున్న తూర్పు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు.

సంబంధిత పోస్ట్