ఇన్‌స్టా రీల్ చేస్తూ యువకుడు మృతి (వీడియో)

105716చూసినవారు
యూపీలోని బాంద్రా జిల్లాలో తాజాగా విషాద ఘటన జరిగింది. శివం (21) అనే యువకుడు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని భావించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ షూటింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. స్లాబ్‌కు తలక్రిందులుగా వేలాడుతూ వ్యాయామం చేశాడు. ఈ క్రమంలో పట్టు తప్పి కింద పడ్డాడు. ఆ వెంటనే అతనిపై స్లాబ్ పడిపోవడంతో సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. అతడి మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్