పక్షుల దాహార్తిని తీర్చేందుకు సూపర్ ఐడియా

591చూసినవారు
పక్షుల దాహార్తిని తీర్చేందుకు సూపర్ ఐడియా
వేసవిలో పక్షులు, జంతువుల కోసం కొన్ని ప్రాంతాలల్లో వాటర్ బౌల్స్‌ను ఏర్పాటు చేస్తుంటారు. కానీ.. తరువాత వాటిలో నీరు ఉందా లేదా అనే విషయాన్ని గమనించటం మరచిపోతుంటారు. ఇటువంటి సమస్యకు పరిష్కారంగా హైదరాబాద్‌‌కు చెందిన బెస్ట్‌ టెట్ టెక్నాలజీస్ Animal Water Bowls of India అనే యాప్‌ను రూపొందించింది. దీంతో వాటర్ బౌల్స్‌లో నీరు ఉందా లేదా, వాటిని రీఫిల్ చేయాలా అనే విషయాలను రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్