టాప్ ట్రెండింగ్ లో సేవ్ బర్డ్స్

63చూసినవారు
టాప్ ట్రెండింగ్ లో సేవ్ బర్డ్స్
రోజురోజుకు ఎండలు మండిపోతున్న తరుణంలో మనుషులమైన మనమే అనేక రకాలుగా అవస్థలు పడుతున్నాం. అలాంటిది మూగజీవాలు, పక్షుల సంగతి అగమ్యగోచరమే. ఈ తరుణంలో పలువురు పక్షులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. 'పక్షులకు నీరు పెట్టండి ప్లీజ్', ‘వీలైతే నీళ్లు పోద్దాం.. కుదిరితే దాణా వేద్దాం డూడ్‌’ అంటూ సోషల్ మీడియాలో అవగాహన పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం #savebirds ట్యాగ్ ఎక్స్ లో ట్రెండింగ్ అవుతుంది.

సంబంధిత పోస్ట్