ద‌క్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ సూప‌ర్ విక్ట‌రీ

75చూసినవారు
ద‌క్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ సూప‌ర్ విక్ట‌రీ
సొంత‌గ‌డ్డ‌పై ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ సూప‌ర్ విక్ట‌రీ నమోదు చేసింది. 281 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యం సాధించింది. 1994లో జొహ‌న్నెస్‌బ‌ర్గ్‌ టెస్టు విజయం తర్వాత స‌ఫారీల‌పై కివీస్‌కు ఇదే పెద్ద విజ‌యం. 528 ప‌రుగుల భారీ ఛేద‌న‌లో ఆల్‌రౌండ‌ర్ కైలీ జేమీస‌న్ 4 వికెట్లు తీసి ద‌క్షిణాఫ్రికా వెన్ను విరిశాడు. యువ ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌(240)కు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ద‌క్కింది.

సంబంధిత పోస్ట్